వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గుల్లపల్లి గ్రోత్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా చదలవాడకు వెళ్లి ఇంటర్నేషనల్ హోటల్‌కు శంకుస్థాపన చేస్తారు.
తర్వాత మంత్రి ఒంగోలు ప్రవేశద్వారం వద్ద బొమ్మలను ప్రారంభిస్తారు. పీవీఆర్ గ్రౌండ్‌లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
Comments
Loading comments...

