Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ బాధ్యత వహించాలి: వైసీపీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 4:46 PM చిత్తూరుGeneral
డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ బాధ్యత వహించాలి: వైసీపీ - Udayam
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీలో పలువురు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.

Comments

G
Loading comments...