Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయ ఏర్పాట్లను పరిశీలించిన లోకేశ్‌

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 25, 2026 12:51 PM విజయనగరంGeneral
భోగాపురం విమానాశ్రయ ఏర్పాట్లను పరిశీలించిన లోకేశ్‌ - Udayam
భోగాపురం విమానాశ్రయాన్ని శుక్రవారం రాత్రి సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌, ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఉన్నతాధికారులు మరియు జీఎంఆర్‌ ప్రతినిధులతో సమీక్షించారు. ఉత్తరాంధ్ర నుంచి తరలివచ్చే మూడు లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్, భద్రత, తాగునీరు వంటి సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...