వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైసీపీ జీడీ నెల్లూరు ఇన్‌చార్జి కృపా లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
మాజీ మంత్రి నారాయణస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కృపా లక్ష్మి కోరారు.
Comments
Loading comments...

