Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ సరదా వ్యాఖ్యలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 7:49 AM అమరావతిGeneral
లోకేశ్‌ సరదా వ్యాఖ్యలు - Udayam
మంత్రి నారా లోకేశ్‌, దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ కుటుంబ సభ్యులతో పెనమలూరులో జరిగిన కార్యక్రమంలో సరదాగా మాట్లాడి అందరినీ నవ్వించారు. కార్తికేయ భార్య పూజను ఉద్దేశించి “బాగా చూసుకుంటున్నాడా?” అని లోకేశ్‌ చమత్కరించారు. ఆమె సానుకూలంగా స్పందించడంతో “బతికిపోయావ్‌” అంటూ కార్తికేయతో సరదాగా అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

Comments

G
Loading comments...