Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్ సవాల్‌కు సిద్ధమన్న పేర్ని నాని

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 12:48 PM అమరావతిGeneral
లోకేశ్ సవాల్‌కు సిద్ధమన్న పేర్ని నాని - Udayam
డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై మంత్రి లోకేశ్ చేసిన సవాల్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. డీఎస్సీ అంశంపై చంద్రబాబుతో చర్చకు జగన్ వస్తారని, లోకేశ్ వస్తానంటే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ, రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆందోళనలు చేపడుతోంది.

Comments

G
Loading comments...