Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో త్వరలో పన్ను సవరణ బిల్లు-2026

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 03, 2026 3:55 PM ఆల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో త్వరలో పన్ను సవరణ బిల్లు-2026 - Udayam Digital
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు, ఇతర సవరణల బిల్లు-2026ను సోమవారం లేదా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడిదారులకు జీ-సెక్‌లపై పన్ను మినహాయింపుకు చట్టబద్ధత, డిజిటల్ చెల్లింపుల నిబంధనల్లో మార్పులు, కాంట్రాక్ట్ తయారీ సంస్థలకు పన్ను రాయితీల పొడిగింపు, లీజ్ డేటా సెంటర్లకు పన్ను సడలింపులు వంటి ప్రతిపాదనలు ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...