వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీకి అనువైన కేసులను ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని 4వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

