వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండలం పొట్పల్లి శివారులో వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు నీళ్లలోంచి వాగు దాటి వెళ్లాల్సి వస్తోంది. పొట్పల్లి నుంచి వాసర్ గ్రామానికి బ్యాంకు, ఎరువులు, నిత్యావసర వస్తువుల కోసం నిత్యం వెళ్తుంటామని తెలిపారు.
రెండున్నర కిలోమీటర్ల కాలిబాట మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వాగుపై వంతెనతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

