వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో తరచూ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోజూ ఏదో ఒక కారణంతో కోతలు విధిస్తున్నారని మండిపడుతున్నారు.
కోతులు దూకడం, చెట్ల కొమ్మలు తగిలి ట్రిప్ కావడం పేరుతో గంటల తరబడి సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

