వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు జనసేన శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, పోటీకి ఆసక్తి ఉన్న నాయకుల వివరాలను తెలుసుకున్నారు. జనసేన, NDA కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

