వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు.
అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బెల్ట్ షాపులను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

