వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామికవాడ సమీపంలో పరిశ్రమల కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్లటి పొగ, వ్యర్థాల వల్ల శ్వాసకోశ సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నట్లు వారు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా, సమస్యలు సరిచేయాలని సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేసినట్లు ఈఈ సూర్యకళ తెలిపారు.
Comments
Loading comments...

