Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో డ్రెయిన్ల పనులపై స్థానికుల ఆందోళన

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 11:15 AM నిర్మల్ General
నిర్మల్‌లో డ్రెయిన్ల పనులపై స్థానికుల ఆందోళన - Udayam
నిర్మల్‌ పట్టణంలో జనరల్‌ ఫండ్‌ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లు తక్కువ కాలానికే దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతేడాది నిర్మించిన మురుగుకాల్వల సైడ్‌ వాల్స్‌ బీటలు వారడంతో పాటు కాంక్రీటు పెచ్చులూడుతున్నాయని తెలిపారు. వర్షాలకు కాలువలు పొంగి నీరు రోడ్లపైకి వస్తోందని పేర్కొన్నారు. పనుల నాణ్యతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...