Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంఘం పేరుతో రుణం.. సీవోపై ఫిర్యాదు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 03, 2026 1:07 PM వరంగల్General
సంఘం పేరుతో రుణం.. సీవోపై ఫిర్యాదు - Udayam
వరంగల్‌ నగరంలోని ఓ మెప్మా సీవో స్వయం సహాయక సంఘం పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకుని చెల్లింపులు నిలిపివేయడంతో సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నోటీసులు రావడంతో సంఘ సభ్యులే రుణ చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం చేస్తామని మెప్మా అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...