Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు ఉరితాడైంది!

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:37 PM కోనసీమGeneral
అప్పు ఉరితాడైంది! - Udayam
బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కర్రి వెంకట నాగేశ్వరరెడ్డి (49), దుర్గాలక్ష్మి (42) దంపతులు గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు . చిట్టీల వ్యవహారంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళ రాసిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసు కేసు నమోదైనట్లు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...