Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు లెక్కలతో కోట్ల రుణం!

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 7:48 AM కృష్ణా జిల్లాGeneral
తప్పుడు లెక్కలతో కోట్ల రుణం! - Udayam
విజయవాడకు చెందిన ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తప్పుడు ఆర్థిక నివేదికలతో యూబీఐ నుంచి రూ.24 కోట్ల రుణం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల్లో రూ.23.85 కోట్లుగా చూపిన స్టాక్‌ స్థానంలో రూ.25 లక్షల నిల్వలే గుర్తించారు అని సమాచారం అందింది. డొల్ల సంస్థల ద్వారా నిధులు మళ్లించడంతో బకాయిలు రూ.26.05 కోట్లకు చేరినట్లు యూబీఐ ఫిర్యాదు చేయగా సీబీఐ కేసు నమోదు చేసింది.

Comments

G
Loading comments...