వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పెగడపల్లిలో లోన్ యాప్ వేధింపులతో అక్కినపల్లి లిఖిత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్ నిర్వాహకుల బెదిరింపులు భరించలేక అతను పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.
లోన్ యాప్స్ ఉచ్చులో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, యువకులు ఇలాంటి యాప్స్ బారిన పడుతున్నారు. లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు లోనుకాకుండా, బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

