Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ లో అంబేద్కర్ జ్ఞాపకాలను స్మరించిన ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
anji kummari Sep 15, 2026 12:51 PM మహబూబ్‌నగర్General
లండన్ లో అంబేద్కర్ జ్ఞాపకాలను స్మరించిన ఎమ్మెల్యేలు - Udayam
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అంబేద్కర్ నివసించిన ఈ గృహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అంబేద్కర్ స్మారక మ్యూజియంగా అభివృద్ధి చేసి 2015లో ప్రారంభించిందని ఎమ్మెల్యేలు అన్నారు బిఆర్ అంబేద్కర్ లండన్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన సమయంలో 1921–22లో నివసించిన చారిత్రక గృహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సందర్శించి మాట్లాడారు

Comments

G
Loading comments...