Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన డిప్యూటీ తహ‌శీల్దార్‌

Follow Udayam on Google
Harika Nov 10, 2026 4:44 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. రైతు నజరేశ్వరరావు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ పి. విజయ్ కుమార్‌ను పట్టుకున్నారు. పాస్‌బుక్ జారీ చేసేందుకు రూ.10 వేలు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడి చేసి డీటీని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...