Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ డీఐఈవో

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 6:44 AM సంగారెడ్డిGeneral
లంచం తీసుకుంటూ డీఐఈవో - Udayam
కళాశాలకు అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.50 వేలు డిమాండ్ చేసిన సంగారెడ్డి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి గోవిందరామ్ ఏసీబీకి చిక్కారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో బాధితుల నుండి మిగిలిన రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Comments

G
Loading comments...