Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం కేసులో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 7:00 AM జాతీయంGeneral
లంచం కేసులో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ - Udayam
విమానానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా చెన్నైలో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ గర్గ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి లంచం ఇచ్చిన ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ డైరెక్టర్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...