Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంభోదరుని సేవలో జనసేన రాష్ట్ర నాయకులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 14, 2026 6:51 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లంభోదరుని సేవలో జనసేన రాష్ట్ర నాయకులు - Udayam
SSS: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపేటలో సిద్దివినాయకుడిని, అలాగే సాయినగర్, పార్థసారధి నగర్, శివరాం నగర్ పలు రూపాల్లో కొలువైన పలు విగ్రహలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...