Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంబాడిపల్లి శివారులో నార్కోటిక్ డాగ్ టీం తో కలసి తనిఖీలు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 4:48 PM మంచిర్యాలGeneral
లంబాడిపల్లి శివారులో నార్కోటిక్ డాగ్ టీం తో కలసి తనిఖీలు - Udayam
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడిపల్లి శివారులో మూతబడిన సింగరేణి మైనింగ్ ఏరియా నందు సోమవారం నార్కోటిక్ డాగ్ టీం తో కలసి సీఐ బన్సీలాల్, ఎస్ఐ రాజశేఖర్ తనిఖీలు చేపట్టారు. గంజాయి సేవించే లేదా అమ్మకాలు జరిపే వారిపై నిత్యం పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేయడమే గాక నార్కోటిక్ డాగ్ టీంతో తరచు తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. గంజాయి వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...