వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
విశేష అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆలయ వర్గాలు భక్తులను కోరాయి.
Comments
Loading comments...

