Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 4:51 PM మంచిర్యాలGeneral
లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు కావాలి - Udayam
లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఇంకుడు గుంతల లక్ష్యసాధలో భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈఓ గణపతి నాయక్ సూచించారు. గురువారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యమంలో ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...