వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్దిష్ట ప్రణాళిక, పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో అభ్యర్థులకు పుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు.
సిలబస్‌పై స్పష్టతతో పరిమిత పుస్తకాలు చదవాలని, మాక్ టెస్టులు రాసి తప్పులను విశ్లేషించుకోవాలని సూచించారు. ఫోన్‌కు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదవాలన్నారు.
Comments
Loading comments...

