వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్ గెలుపునకు 259 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13/2తో నిలిచింది. దేవ్ ఆదిత్య సింగ్ వరుస బంతుల్లో తన్మయ్ అగర్వాల్, రుతిక్‌లను డకౌట్ చేశాడు. అభిరథ్‌రెడ్డి (8), రాహుల్ రాదేశ్ (3) క్రీజులో ఉన్నారు.
గురువారం చివరి రోజు కాగా..హైదరాబాద్ విజయానికి 246 పరుగులు, ఛత్తీస్‌గఢ్‌కు 8 వికెట్లు అవసరం.
Comments
Loading comments...

