Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ నాయక్ తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:47 PM సంగారెడ్డిGeneral
లక్ష్మణ్ నాయక్ తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండా గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ దూరిబాయి విఠల్ నాయక్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొత్త కార్డులతో రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి బ్రహ్మయ్య, డీలర్ కోలా బన్సీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...