Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 27, 2026 1:11 PM మహబూబ్‌నగర్తెలంగాణ
లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, తొలితరం తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయవేత్త, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో పయనించాలని మాజీ మంత్రి అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...