వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి MYC ఛైర్మన్ అశ్వత్ రెడ్డి రూ.2,01,116 ఆర్థిక సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. మున్సిపల్ మార్కెట్ ముందు భాగంలో భారీ బడ్జెట్‌తో ఆలయ నిర్మాణం జరుగుతోంది.
ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

