Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనగర్ పార్కులో జిమ్, షటిల్ కోర్టు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:38 PM రంగారెడ్డి General
లక్ష్మీనగర్ పార్కులో జిమ్, షటిల్ కోర్టు ప్రారంభం - Udayam
హైదర్‌గూడ లక్ష్మీనగర్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌, షటిల్ కోర్టును ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అధికారులు, స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. స్థానికులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతో పాటు యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఈ సదుపాయాలు ఉపయోగపడనున్నాయని తెలిపారు.కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...