Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీకాంతపూర్ లో ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జనం

Follow Udayam on Google
P. G. Murthy Sep 24, 2026 7:37 PM మంచిర్యాలGeneral
దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామంలో మహిళల కోలాటం మధ్య వినాయక విగ్రహాల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. వినాయక చవితి పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు గణనాథులను ప్రతిష్టించారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వాహనాలలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. మహిళలు కోలాటం ఆడుతుండగా వినాయకుని శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.

Comments

G
Loading comments...