Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మారెడ్డి నేడు జడ్చర్లలో పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 10:48 AM మహబూబ్‌నగర్General
లక్ష్మారెడ్డి నేడు జడ్చర్లలో పర్యటన - Udayam
జడ్చర్ల హౌసింగ్ బోర్డు వృద్ధాశ్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొంటారు. కోడుగల్ యాదయ్య కుమార్తె విశ్వవాణి జయంతి సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేయనున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.

Comments

G
Loading comments...