Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష కోట్ల పెట్టుబడులతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 2:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లక్ష కోట్ల పెట్టుబడులతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ - Udayam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్ష కోట్ల పెట్టుబడులతో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ ఆమడగూరులో రూ.51 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్,193 చెరువులను కృష్ణా జలాలతో నింపడమే నా కల అన్నారు.

Comments

G
Loading comments...