వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతన్న ఆత్మీయ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణను కీలక పారిశ్రామిక, విద్యా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భట్టి విక్రమార్క అన్నారు.
Comments
Loading comments...

