Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం వైపు మరో కాలువ నిర్మాణం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:09 AM ములుగు General
లక్నవరం వైపు మరో కాలువ నిర్మాణం - Udayam
రామప్ప చెరువు నుంచి గణపసముద్రం, పాకాల, ధర్మసాగర్‌ చెరువులకు నీటిని తరలిస్తున్నారు. తాజాగా పర్యాటక ప్రాంతమైన లక్నవరం చెరువుకు కూడా నీటిని తరలించేందుకు చర్యలు వేగం పుంజుకున్నాయి. లక్నవరం కోసం 87 ఎకరాల్లో గ్రావిటీ కెనాల్‌ నిర్మాణానికి భూసేకరణ పూర్తయినట్లు సమాచారం. కాలువ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...