Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం నీటి కోసం రైతుల పోరుబాట

Follow Udayam on Google
madhu Aug 29, 2026 6:34 PM ములుగుGeneral
లక్నవరం నీటి కోసం రైతుల పోరుబాట - Udayam
లక్నవరం చెరువు నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు గోవిందరావుపేట రైతు వేదికలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో రైతు కమిటీ ఏర్పాటు చేసి, నీటి విడుదల కోసం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...