Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీ పింకీ సజీవ దహనం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:21 PM జాతీయంGeneral
గర్భిణీ పింకీ సజీవ దహనం - Udayam
మహారాష్ట్ర అహిల్యానగర్‌లో గర్భిణీ పింకీ కడుపుపై ఎక్కి తొక్కిన నిందితులు, ఆమెను 275 కిలోమీటర్ల దూరానికి తరలించి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులు, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్నవారికోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...