Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టి గుండె ఆగింది.. విషాదం

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 3:32 PM నిజామాబాద్General
చిట్టి గుండె ఆగింది.. విషాదం - Udayam
కేశాపూర్‌కు చెందిన సుంకె సాత్విక(11) గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ మృతిచెందింది. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న సాత్వికకు గతంలో గుండె శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల క్రితం గుండెలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం పరిస్థితి విషమించి మరణించడంతో కేశాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...