Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో శక్తి బృందం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 05, 2026 4:48 PM చిత్తూరుGeneral
లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో శక్తి బృందం - Udayam
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళా డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శక్తి బృందం పోలీసులు చిత్తూరు పట్టణంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాముఖ్యతపై వివరించారు.

Comments

G
Loading comments...