Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:16 PM కృష్ణా జిల్లాGeneral
మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు - Udayam
మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బంటుమిల్లి స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి. వెంకటేశ్వరమ్మ తెలిపారు. పెడన మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, పెడన రూరల్‌ పరిధిలో రెండు దుకాణాలకు లైసెన్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...