Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో మద్యం దుకాణాల తనిఖీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 12:26 PM బాపట్లGeneral
బాపట్లలో మద్యం దుకాణాల తనిఖీ - Udayam
బాపట్లలోని మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తనిఖీ చేశారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ మద్యం, నేర నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలను వివరించి, మద్యం దుకాణాల్లో సురక్ష యాప్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...