వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా మద్యం షాపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 5న డ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తామని చెప్పారు.
డిస్టలరీ నుంచి మద్యం షాపు వరకు పూర్తి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్సైజ్ సురక్షా యాప్‌తో బాటిల్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

