Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరల పెంపు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 17, 2026 9:00 AM హైదరాబాద్General
మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరల పెంపు - Udayam
తెలంగాణలో మద్యం ధరలు దాదాపు 20 శాతం వరకు పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మద్యం తయారీ సంస్థల విజ్ఞప్తి మేరకు ధరల పెంపునకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. చీప్, మీడియం, ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ అనే తేడా లేకుండా అన్ని బ్రాండ్లపైనా ఈ ప్రభావం ఉండనుంది. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్లపై రూ.90 నుండి రూ.120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...