Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరాణా షాపు మాటున మద్యం దందా

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 16, 2026 4:11 PM హైదరాబాద్General
కిరాణా షాపు మాటున మద్యం దందా - Udayam
ఎల్బీనగర్ ఎన్టీఆర్‌నగర్‌లో కిరాణా షాపు మాటున సాగుతున్న భారీ బెల్టు షాపు గుట్టును పోలీసులు రట్టు చేశారు. రహస్య సమాచారంతో మెరుపు దాడి చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 256 బీర్లు, 207 క్వార్టర్లు, 56 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ కృష్ణయ్య హెచ్చరించారు

Comments

G
Loading comments...