వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు సేవలందించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. పిట్టలవేమవరంలో జరిగిన పెరవలి మండల 16వ లయన్స్ క్లబ్ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వంతోపాటు సేవా సంస్థల సహకారం సమాజానికి అవసరమన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, ముగ్గురు చిరువ్యాపారులకు పెద్ద గొడుగులు, పాఠశాలకు బీరువా అందజేశారు.
Comments
Loading comments...

