వార్తలకు తిరిగి వెళ్లండి

లింగోజిగూడ ఎస్టీపీని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో కలిసి కాంగ్రెస్ నేత రాజశేఖర్‌రెడ్డి తనిఖీ చేశారు. చెరువు పరిరక్షణకు కొత్తగా 10 ఎల్ఎండీ సామర్థ్యంతో పాటు అదనంగా మరో 5 ఎల్ఎండీ సామర్థ్యం అవసరమని తెలిపారు.
ఈ ప్రాజెక్టును 16 నెలల్లో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల నీటి నాణ్యత మెరుగుపడి చెరువుకు పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

