Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేటలో టీఆర్ఎస్లో పలువురి చేరిక

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:29 AM కామరెడ్డిGeneral
లింగంపేటలో టీఆర్ఎస్లో పలువురి చేరిక - Udayam
లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సంపత్గాడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిరాం, నాయకులు ఉన్నారు

Comments

G
Loading comments...