వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సంపత్గాడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
Comments
Loading comments...

